తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాల్లోని అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఈ నియమకాలు చేపట్టారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జులై16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 31 దరఖాస్తులకు చివరితేది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అశ్వారావుపేట ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు 02 ఉన్నాయి.
ముఖ్యమైన వివరాలు:
10వ తరగతి పాసై.. వివాహమైన మహిళా అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా నివాసం ఉండే వారు మాత్రమే ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను https://mis.tgwdcw.in/ వెబ్ సైట్లో చూడొచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి: