రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌశిక్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. “మై నేమ్ ఈజ్ 420’ అనే ఇన్‌స్ట్రాగామ్ ఐడీపై విద్యార్థిని నగ్న చిత్రాలను అప్లోడ్ చేసిన యువకుడితో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు.
Also Read: ఆన్లైన్లో నైటీ ఆర్డర్ చేస్తే.. బ్యాంక్ అకౌంట్లో రూ.60వేలు మాయం
నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యువకుడు అంతటితో ఆగకుండా వాటిని మరో నలుగురికి పంపించినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఫోటోలు సదరు యువకుడికి ఎవరు పంపించారన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అతడు ఆ ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని బాధితురాలిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మోజు తీరాక మొహం చాటేసిన ప్రియుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి