యాప్నగరం

స్పిన్నర్ హిందువని అవమానిస్తారా..? భారత్, పాక్ క్రికెటర్ల మధ్య తేడా ఇదే: మదన్ లాల్

పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా వివాదం దుమారం రేపుతోంది. హిందువైన కారణంగా కనేరియాపై పాకిస్థాన్ క్రికెటర్లు వివక్ష చూపుతూ అవమానించేవారని ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తాజాగా బహిర్గతం చేశాడు. దీంతో.. భారత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. టీమ్‌.. క్రికెటర్‌ ప్రదర్శనని చూడాలని తప్ప.. మతాలను కాదంటూ చురకలేస్తున్నారు. భారత్ జట్టులో ఇలా క్రికెటర్‌ని అవమానించిన ఘటనలు ఇంతవరకూ తాను చూడలేదని మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పష్టం చేశాడు.

Samayam Telugu 27 Dec 2019, 3:42 pm

Samayam Telugu danish kaneria mistreatment such instances can never happen in indian dressing room says madan lal
స్పిన్నర్ హిందువని అవమానిస్తారా..? భారత్, పాక్ క్రికెటర్ల మధ్య తేడా ఇదే: మదన్ లాల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.