యాప్నగరం

ఏపీ టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల అధ్యక్షులు.. జిల్లాలవారీగా వివరాలు

ఏపీ టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. మొత్తం 25 పార్లమెంట్ మహిళా కమిటీలను రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Samayam Telugu 1 Oct 2020, 2:36 pm
ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ కమిటీలను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇటీవలే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించగా.. తాజాగా ఏపీ టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. మొత్తం 25 పార్లమెంట్ మహిళా కమిటీలను రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు. ప్రధా కార్యదర్శి పదవులల్ని కూడా విడుదల చేశారు. కమిటీల వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu టీడీపీ కమిటీలు


పార్లమెంట్ అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి

1 అరకు వంతల రాజశ్వేరి గబ్బాడి శాంతి కుమారి

2 శ్రీకాకుళం తమ్మినేని సుజాత ఆశ లీలా రాణి

3 విజయనగరం సువ్వాడ వనజాక్షి అనురాధ బేగం

4 విశాఖపట్టణం సర్వసిద్ధి అనంతలక్ష్మి గంగర్ల సత్యవతి

5 అనకాపల్లి అడారి మంజుల రమణమ్మ

6 కాకినాడ సుంకర పావని చాపల ప్రశాంతి

7 అమలాపురం పెచ్చెట్టి విజయలక్ష్మి అధికారి జయలక్ష్మి

8 రాజమండ్రి మలే విజయలక్ష్మి దేవ కృప

9 నరసాపురం పసుపులేటి రత్నమాల తణుకు రేవతి

10 ఏలూరు చింతల వెంకటరమణ ఉన్నమాటల సునీత

11 మచిలీపట్టణం తలశీల స్వర్ణలత పైడిముక్కల కృష్ణకుమారి

12 విజయవాడ చెన్నుపాటి ఉషారాణి కృష్ణకుమారి

13 గుంటూరు అన్నాబత్తుని జయలక్ష్మి రిజ్వానా

14 నరసరావుపేట దాసరి ఉదయశ్రీ గంగినేని లీలావతి

15 బాపట్ల చందవోలు పృద్విలత పల్లం సరోజిని

16 ఒంగోలు రావూరి పద్మజ అరుణారెడ్డి

17 నంద్యాల కమ్మరి పార్వతమ్మ భారతి

18 కర్నూల్ షేక్ ముంతాజ్ ఈడిగ సుకన్య

19 అనంతపురం ముషీరా బేగం ప్రియాంక

20 హిందుపురం పుత్తూరు సుబ్బరత్తమ్మ రామసుబ్బమ్మ

21 కడప క్రాంతి శ్వేత రెడ్డి కోట శ్రీదేవి

22 నెల్లూరు పనబాక భూలక్ష్మి కొమలి విజయమ్మ

23 తిరుపతి చక్రాల ఉష మట్టం శ్రావణి రెడ్డి

24 రాజంపేట కె. అనసూయా దేవి అడవేటి విజయ

25 చిత్తూరు కర్జల అరుణ లక్ష్మి ప్రసన్న

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.