యాప్నగరం

YSRCP vs TDP Candidates List: ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా

YSRCP vs TDP Janasena Alliance Candidates List: ఏపీలో ఎన్నికల యుద్ధంలో కీీలక ఘట్టం నేడు జరుగుతోంది. రాష్ట్రంలోని 4.14 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. శనివారం సాయంత్రానికే ప్రచారం పూర్తి చేసిన అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి తరఫున పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం..

Authored byవంకం వెంకటరమణ | Samayam Telugu 15 May 2024, 10:18 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో జోరందుకున్న ఎన్నికల వేడి
  • ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న పార్టీలు
  • వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితా ఇదే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ycp vs tdp candidates list 2024
వైసీపీ వర్సెస్ టీడీపీ అభ్యర్థుల జాబితా 2024
YSRCP vs TDP Alliance Candidates list: ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం జరుగుతోంది. అధికారమే లక్ష్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి.ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ; బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీప జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్న అభ్యర్థులను జిల్లాల వారీగా ఓ సారి పరిశీలిద్దాం..

శ్రీకాకుళం జిల్లా..

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
పాతపట్నం రెడ్డి శాంతి మామిడి గోవిందరావు
ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ ఎన్. ఈశ్వరరావు (బీజేపీ)
ఆముదాలవలస తమ్మినేని సీతారాంకూన రవికుమార్‌
టెక్కలిదువ్వాడ శ్రీనివాస్కింజరపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావుగొండు శంకర్
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్బగ్గు రమణ మూర్తి
పలాస సీదిరి అప్పలరాజుగౌతు శిరీష
ఇచ్ఛాపురం పిరియ విజయబెందాళం అశోక్‌

పార్వతీపురం మన్యం జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ-బీజేపీ-జనసేన కూటమి
పాలకొండవిశ్వసరాయి కళావతి నిమ్మక జయకృష్ణ ( జనసేన)
పార్వతీపురంఆలజంగి జోగారావు బోనెల్ విజయ్ చంద్ర
సాలూరుపీడిక రాజన్న దొరగుమ్మడి సంధ్యారాణి
కురుపాంపాముల పుష్పశ్రీవాణితోయక జగదీశ్వరి

విజయనగరం జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ - బీజేపీ - జనసేన కూటమి
రాజాండాక్టర్ తాలె రాజేష్కోండ్రు మురళి
బొబ్బిలివెంకట చిన అప్పలనాయుడుఆర్ఎస్‌వీకేకే రంగారావు ( బేబినాయన)
విజయనగరంకోలగట్ల వీరభద్రస్వామిఅదితి గజపతిరాజు
శృంగవరపుకోటకాడుబండి శ్రీనివాసరావుకోళ్ల లలిత కుమారి
చీపురుపల్లిబొత్స సత్యనారాయణకళా వెంకట్రావు
గజపతినగరంబొత్స అప్పల నర్సయ్యకొండపల్లి శ్రీనివాస్
నెల్లిమర్లబి. అప్పలనాయుడులోకం మాధవి (జనసేన)

విశాఖపట్నం జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ - బీజేపీ - జనసేన కూటమి
విశాఖపట్నం ఉత్తరం (నార్త్)కె.కె. రాజువిష్ణుకుమార్ రాజు (బీజేపీ)
విశాఖపట్నం పశ్చిమం (వెస్ట్)అడారి ఆనంద్ కుమార్పీజీవీఆర్ నాయుడు (గణబాబు)
విశాఖపట్నం దక్షిణం (సౌత్)వాసుపల్లి గణేష్ కుమార్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (జనసేన)
విశాఖపట్నం తూర్పు (ఈస్ట్)ఎంవీవీ సత్యనారాయణవెలగపూడి రామకృష్ణబాబు
భీమిలిముత్తంశెట్టి శ్రీనివాస్గంటా శ్రీనివాసరావు
గాజువాకగుడివాడ అమర్‌నాథ్పల్లా శ్రీనివాసరావు
పెందుర్తిఅన్నంరెడ్డి అదీప్ రాజుపంచకర్ల రమేష్ బాబు (జనసేన)

అల్లూరి సీతారామరాజు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ-బీజేపీ-జనసేన కూటమి
పాడేరుఎం. విశ్వేశ్వరరాజుగిడ్డి ఈశ్వరి
అరకురేగం మత్స్యలింగంపంగి రాజారావు (బీజేపీ)
రంపచోడవరంనాగులపల్లి ధనలక్ష్మిమిర్యాల శిరీష

అనకాపల్లి జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ-బీజేపీ-జనసేన కూటమి
పాయకరావుపేటకంబాల జోగులువంగలపూడి అనిత
నర్సీపట్నంపి. ఉమాశంకర్ గణేష్చింతకాయల అయ్యన్నపాత్రుడు
చోడవరంకరణం ధర్మశ్రీకేఎస్ఎన్ఎస్ రాజు
యలమంచిలిరమణమూర్తి రాజుసుందరపు విజయ్ కుమార్
మాడుగులఅనురాధబండారు సత్యనారాయణ మూర్తి
అనకాపల్లిమలసాల భరత్కొణతాల రామకృష్ణ (జనసేన)

కాకినాడ జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ-బీజేపీ-జనసేన కూటమి
ప్రత్తిపాడువరుపుల సుబ్బారావువరుపుల సత్యప్రభ
తునిదాడిశెట్టి రాజాయనమల దివ్య
పిఠాపురంవంగా గీతపవన్ కళ్యాణ్ ( జనసేన)
పెద్దాపురందావులూరి దొరబాబునిమ్మకాయల చినరాజప్ప
జగ్గంపేటతోట నర్సింహంజ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
కాకినాడ రూరల్కురసాల కన్నబాబుపంతం నానాజీ (జనసేన)
కాకినాడ అర్బన్ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డివనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)

తూర్పుగోదావరి జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
రాజానగరం జక్కంపూడి రాజా బత్తుల బలరామకృష్ణ
రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణగోరంట్ల బుచ్చయ్య చౌదరి
అనపర్తి సత్తి సూర్యనారాయణరెడ్డినల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)
రాజమండ్రి అర్బన్మార్గాని భరత్ ఆదిరెడ్డి వాసు
గోపాలపట్నం తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు
కొవ్వూరు తలారి వెంకట్రావు ముప్పిడి వెంకటేశ్వరరావు
నిడదవోలుజి. శ్రీనివాస నాయుడుకందుల దుర్గేష్ (జనసేన)

కోనసీమ జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
పి. గన్నవరం విప్పర్తి వేణుగోపాల్గిడ్డి సత్యనారాయణ (జనసేన)
అమలాపురం పి. విశ్వరూప్ అయితాబత్తుల ఆనందరావు
రాజోలు గొల్లపల్లి సూర్యారావుదేవ వరప్రసాద్ (జనసేన)
ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్దాట్ల సుబ్బరాజు
కొత్తపేటచిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు
రామచంద్రాపురంపిల్లి సూర్యప్రకాష్వాసంశెట్టి సుభాష్
మండపేట తోట త్రిమూర్తులువేగుళ్ల జోగేశ్వరరావు

ఏలూరు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
చింతలపూడి కంభం విజయరాజుసోంగ రోషన్‌
దెందులూరు కొఠారు అబ్యయ్య చౌదరిచింతమనేని ప్రభాకర్‌
పోలవరంతెల్లం రాజ్యలక్ష్మిచిర్రి బాలరాజు (జనసేన)
ఉంగుటూరు పుప్పాల వాసు బాబుపత్సమట్ల ధర్మరాజు (జనసేన)
ఏలూరు ఆళ్ల నానిబడేటి రాధాకృష్ణ
నూజివీడుమేకా వెంకట ప్రతాప అప్పారావుకొలుసు పార్థసారథి
కైకలూరు దూలం నాగేశ్వర రావుకామినేని శ్రీనివాసరావు ( బీజేపీ)

పశ్చిమగోదావరి జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
ఆచంట సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజుపితాని సత్యనారాయణ
పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు నిమ్మల రామానాయుడు
తాడేపల్లిగూడెం కొట్టు సత్యన్నారాయణ బొలిశెట్టి శ్రీనివాస్‌ ( జనసేన)
నర్సాపురం ముదునూరి ప్రసాదరాజుబొమ్మిడి నాయకర్‌ ( జనసేన)
తణుకు కారుమూరి నాగేశ్వరరావుఅరిమిల్లి రాధాకృష్ణ
భీమవరం గ్రంధి శ్రీనివాస్‌పులపర్తి రామాంజనేయులు (జనసేన)
ఉండి పి.వి.ఎల్‌. నర్సింహరాజు రఘురామకృష్ణరాజు

ఎన్టీఆర్ జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
తిరువూరునల్లగట్ల స్వామి దాస్‌కొలికపూడి శ్రీనివాస్‌
నందిగామ మొండితోక జగన్నోహన్‌ రావుతంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట సామినేని ఉదయ భానుశ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
మైలవరం సర్నాల తిరుపతిరావు వసంత వెంకట కృష్ణప్రసాద్‌
విజయవాడ పశ్చిమంషేక్ ఆసిఫ్ సుజనా చౌదరి ( బీజేపీ)
విజయవాడ సెంట్రల్‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌ గద్దె రామ్మోహన రావు

కృష్ణా జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
పామర్రు కైలే అనిల్‌ కుమార్‌వర్ల కుమార రాజ
గన్నవరంవల్లభనేని వంశీ మోహన్యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడకొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)వెనిగండ్ల రాము
అవనిగడ్డ సింహద్రి రమేష్‌ బాబుమండలి బుద్ధప్రసాద్ ( జనసేన)
పెనమలూరు జోగి రమేష్‌బోడె ప్రసాద్‌
పెడన ఉప్పల రాము కాగిత కృష్ణ ప్రసాద్‌
మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)కొల్లు రవీంద్ర

పల్నాడు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
పెదకూరపాడునంబూరి శంకర్‌రావుభాష్యం ప్రవీణ్
సత్తెనపల్లిఅంబటి రాంబాబుకన్నా లక్ష్మినారాయణ
చిలకలూరిపేటకావటి మనోహర్‌ నాయుడుప్రత్తిపాటి పుల్లారావు
వినుకొండ బొల్లా బ్రహ్మ నాయుడుజీవీ ఆంజనేయులు
నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిచదలవాడ అరవిందబాబు
గురజాల కాసు మహేష్ రెడ్డియరపతినేని శ్రీనివాసరావు
మాచెర్లపిన్నెల్లి రామకృష్ణా రెడ్డిజూలకంటి బ్రహ్మానందరెడ్డి

గుంటూరు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
తాడికొండ మేకపాటి సుచరిత తెనాలి శ్రవణ్‌ కుమార్‌
ప్రత్తిపాడుబాలసాని కిరణ్ కుమార్‌బూర్ల రామాంజినేయులు
మంగళగిరి మురుగుడు లావణ్య నారా లోకేశ్‌
పొన్నూరుఅంబటి మురళిధూళిపాళ్ల నరేంద్ర
తెనాలిఅన్నాబత్తుని శివకుమార్‌నాదెండ్ల మనోహర్ (జనసేన)
గుంటూరు ఈస్ట్షేక్‌ నూరి ఫాతిమా మహ్మద్‌ నజీర్‌
గుంటూరు వెస్ట్విడదల రజినిపిడుగురాళ్ల మాధవి

బాపట్ల జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
వేమూరువరికూటి అశోక్‌ కుమార్నక్కా ఆనంద్‌బాబు
బాపట్ల కోన రఘుపతి వి.నరేంద్ర వర్మ
రేపల్లె డా. ఈవూరు గణేష్‌ అనగాని సత్యప్రసాద్‌
అద్దంకి పాణెం చిన హనిమిరెడ్డిగొట్టిపాటి రవికుమార్‌
పర్చూరు ఎడం బాలాజీ ఏలూరి సాంబశివరావు
చీరాలకరణం వెంకటేశ్‌ మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌

ప్రకాశం జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
సంతనూతలపాడుమేరుగు నాగార్జునబొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
కొండపిఆదిమూలపు సురేష్‌డోలా బాల వీరాంజనేయస్వామి
ఎర్రగొండపాలెంతాటిపర్తి చంద్రశేఖర్‌ గూడూరి ఎరిక్సన్‌ బాబు
దర్శి బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డిగొట్టిపాటి లక్ష్మి
మార్కాపురం అన్నా రాంబాబుకందుల నారాయణ రెడ్డి
కనిగిరిదద్దాల నారాయణ యాదవ్‌ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
ఒంగోలుబాలినేని శ్రీనివాస రెడ్డిదామచర్ల జనార్దనరావు
గిద్దలూరు కె. నాగార్జున రెడ్డిఅశోక్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
కందుకూరు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఇంటూరి నాగేశ్వరరావు
సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కావలి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి
కోవూరునల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డివేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఆత్మకూరు మేకపాటి విక్రమ్‌ రెడ్డిఆనం రాంనారాయణ రెడ్డి
ఉదయగిరి మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డికాకర్ల సురేశ్‌
నెల్లూరు రూరల్‌ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు అర్బన్‌ ఎం.డి. ఖలీల్‌ అహ్మద్‌ పొంగూరు నారాయణ

కర్నూలు జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
కోడుమూరుఆదిమూలపు సతీష్బొగ్గుల దస్తగిరి
ఆలూరు బి. విరూపాక్షి వీరభద్ర గౌడ్
ఎమ్మిగనూరు బుట్టా రేణుక జయనాగేశ్వర రెడ్డి
ఆదోనివై. సాయిప్రసాద్‌ రెడ్డి పీ.వీ పార్థసారథి (బీజేపీ)
కర్నూలుఎం.డి. ఇంతియాజ్‌టీజీ భరత్‌
పత్తికొండ కంగాటి శ్రీదేవికేఈ శ్యాంబాబు
మంత్రాలయంవై. బాలనాగిరెడ్డిరాఘవేంద్ర రెడ్డి

నంద్యాల జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
నందికొట్కూరు దారా సుధీర్‌ గిత్తా జయసూర్య
ఆళ్లగడ్డగంగుల బ్రిజేంద్ర రెడ్డిభూమా అఖిలప్రియ
శ్రీశైలంశిల్పా చక్రపాణిరెడ్డిబుడ్డా రాజశేఖర్‌రెడ్డి
బనగానపల్లెకాటసాని రామిరెడ్డిబీసీ జనార్దనరెడ్డి
పాణ్యంకాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డిగౌరు చరితా రెడ్డి
నంద్యాలశిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డిఎన్‌ఎండీ ఫరూక్‌
డోన్బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీటీడీపీ కూటమి
మడకశిర ఈర లక్కప్పఎంఎస్ రాజు
పెనుకొండకె.వి. ఉషశ్రీ చరణ్‌కురుబ సవిత
హిందూపురం టి.ఎన్‌. దీపిక నందమూరి బాలకృష్ణ
పుట్టపర్తిదుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డిపల్లె సింధూరా రెడ్డి
ధర్మవరం కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వై. సత్యకుమార్ (బీజేపీ)
కదిరిమక్బూల్‌ అహ్మద్‌ కందికుంట వెంకటప్రసాద్

అనంతపురం జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
శింగనమల మన్నెపాకుల వీరాంజనేయులుబండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గం తలారి రంగయ్యఅమిలినేని సురేంద్రబాబు
ఉరవకొండ వై. విశ్వేశ్వర రెడ్డిపయ్యావుల కేశవ్‌
రాప్తాడుతోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిపరిటాల సునీత
తాడిపత్రి కేతిరెడ్డి పెద్దా రెడ్డిజేసీ అస్మిత్‌ రెడ్డి
గుంతకల్లు వై. వెంకట రామిరెడ్డి గుమ్మనూరు జయరాం
రాయదుర్గంమెట్టు గోవింద రెడ్డి కాలవ శ్రీనివాసులు
అనంతపురం అర్బన్ అనంత వెంకటరామి రెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

వైఎస్ఆర్ కడప జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
బద్వేలు డాక్టర్‌ దాసరి సుధబొజ్జా రోషన్న (బీజేపీ)
మైదుకూరు ఎస్‌. రఘురామి రెడ్డిపుట్టా సుధాకర్‌ యాదవ్‌
కమలాపురం పి. రవీంద్రనాథ్‌ రెడ్డిపుత్తా చైతన్య రెడ్డి
జమ్మలమడుగుఎం. సుధీర్‌ రెడ్డిసి. ఆదినారాయణరెడ్డి (బీజేపీ)
పులివెందుల వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిమారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వరదరాజుల రెడ్డి
కడప అంజాద్‌ బాషామాధవి రెడ్డి

అన్నమయ్య జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
రైల్వేకోడూర్ కె. శ్రీనివాసులు అరవ శ్రీధర్ (జనసేన)
రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డిసుగవాసి సుబ్రహ్మణ్యం
రాయచోటి గడికోట శ్రీకాంత్‌ రెడ్డిమండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
పీలేరుచింతల రాంచంద్రారెడ్డినల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి
మదనపల్లె నిస్సార్‌ అహ్మద్‌షాజహాన్ బాషా
తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డికె. జయచంద్రారెడ్డి

తిరుపతి జిల్లా

నియోజకవర్గంవైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
సూళ్లూరుపేట కిలివేటి సంజీవయ్యనెలవేల విజయశ్రీ
గూడూరు మెరిగ మురళీధర్‌పాశం సునీల్‌కుమార్‌
వెంకటగిరి నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డికురుగొండ్ల లక్ష్మీసాయిప్రియ
సత్యవేడు నూకతోటి రాజేష్‌కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్‌ రెడ్డిబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరిచెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిపులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
తిరుపతిభూమన అభినయ్‌ రెడ్డి ఆరణి శ్రీనివాసులు ( జనసేన)

చిత్తూరు జిల్లా

వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి
గంగాధర నెల్లూరుకృపా లక్ష్మీ డాక్టర్‌ వీఎం. థామస్‌
పూతలపట్టు డాక్టర్‌ సునీల్‌ కుమార్‌డాక్టర్ కలికిరి మురళీ మోహన్
నగరి ఆర్‌కే రోజా గాలి భానుప్రకాశ్‌
చిత్తూరుఎం. విజయానందరెడ్డి గురజాల జగన్‌ మోహన్‌
పలమనేరు ఎన్‌. వెంకటే గౌడ ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి
పుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
కుప్పంకే జే భరత్‌నారా చంద్రబాబు నాయుడు

Read Also: రాయలసీమలో ట్రెండ్ సెట్ చేసే ఏకైక జిల్లా ఇది..
రచయిత గురించి
వంకం వెంకటరమణ
వంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.