యాప్నగరం

ఐఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్

గతంలో కంటే భారత్ లో యాపిల్ అమ్మకాలు మూడింతలు పెరిగాయి. పెరిగిన కొనుగోలు శక్తిని తామే ఉపయోగింంచుకునే దిశగా యాపిల్ అడుగులు వేస్తోంది.

TNN 24 Feb 2016, 11:25 am
యాపిల్ అనగానే ఇండియాలో యూత్ నుంచి పెద్దల వరకు అందరికీ క్రేజే. ఐఫోన్ కొత్త వెర్షన్ రిలీజైందంటే అందరికీ ఆసక్తే. ఆ తరువాతే అసలు కథ మొదలు. రేట్లు చూసి చాలామంది నిరాశపడి చూడటంతోనే సరిపెట్టుకుంటుంటారు. మరికొంత మంది ఆన్ లైన్ లో అయితే కొంతైనా గిట్టుబాటు అవుతుందని అక్కడ కొనేందుకే ఎగబడుతున్నారు. ఇదంతా గత కొంత కాలంగా యాపిల్ యాజమాన్యం గమనించింది. తమ మార్కెట్ ఎవరికో వెళ్లటం దేనికని తామే రంగంలోకి దిగాలని నిర్ణయించింది.
Samayam Telugu apple new pricing strategy for india
ఐఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్


గతంలో కంటే భారత్ లో యాపిల్ అమ్మకాలు మూడింతలు పెరిగాయి. పెరిగిన కొనుగోలు శక్తిని తామే ఉపయోగింంచుకునే దిశగా యాపిల్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆన్ లైన్ లోనూ, భారత్ లో బయటా తమ స్టోర్లు ప్రారంభించనుంది. విడిభాగాల దగ్గరనుంచి కొత్త ఫోన్ల వరకు అందుబాటులో ఉంచటమే కాదు ధరలు కూడా కొంత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది. సో..ఐఫోన్ అభిమానులు ఇక ఫండగ చేసుకోబోతున్నట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.