మేషం
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుంmr ధనలాభం పొందుతారు. శుభవార్తలు వింటారు.
వృషభం
మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వస్తులాభం ఉంది.
మిథునం
ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. సోదరులను కలుసుకుంటారు.
కర్కాటకం
పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.
సింహ
ముఖ్యమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగులకు ఎదురైన ఒత్తిళ్ళు తొలగిపోతాయి.
కన్య
నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతానానికి కార్య జయం కలుగుతుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులు హోదాలు పొందుతారు.
తుల
కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలగుతాయి.
వృశ్చికం
నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. వాహన యోగం పొందుతారు.
ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభం పొందుతారు.
మకరం
మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లబ్ది పొందుతారు. వాహన యోగం ఉంది.
కుంభం
పనులు చకచకా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి.
మీనం
ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు తగదు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. సంతానం నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.