మేషం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహనయోగం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం లభిస్తుంది.
వృషభం
మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆర్ధిక ఒడిదొడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు స్థానచలనం ఉంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. విలువైన వస్తులాభం ఉంది.
మిథునం
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నూతన మిత్రులు పరిచయమవుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో రుణ విముక్తి లభిస్తుంది. చర్చాగోష్ఠిల్లో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
కర్కాటకం
నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.అనుకోని విధంగా అతిథులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
సింహం
కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలను తీసుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విద్యా, ఉద్యోగ ప్రయత్నల్లో విజయం సాధిస్తారు.
కన్య
బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు పదోన్నతలు, హోదాలు లభిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
వృశ్చికం
ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానయోగాలు ఉన్నాయి. ఆస్థి వివాదాలకు పరిష్కారమవడంతో లబ్ది పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వివాహయత్నలు అనుకూలిస్తాయి.
ధనస్సు
వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల వల్ల ఎదురైన ఒత్తిడి నుంచి బయటపడతాయి. ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుంచి ఆస్థిలాభం పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.
కుంభం
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో, వాహనాల నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తులాభం ఉంది.
మీనం
కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.