మేషం
ఆర్ధికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. అవాహితుల వివాహ ప్రయత్నాలకు కొంత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుకుంటారు.
వృషభం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడ ఉత్తమం. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిథునం
నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. ముఖ్య నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన విద్యలపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటకం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
సింహం
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యలు కొంతవరకు తీరడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది.
కన్య
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సాంకేతికవిద్యలపై విద్యార్థులకు ఆసక్తి ఏర్పడుతుంది.
తుల
ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
బంధువులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు చకచకా పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనస్సు
ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయమవుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు కొనసాగిస్తారు.
మకరం
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కొనసాగిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.
కుంభం
ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త మిత్రుల పరిచయంతో నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి ఆస్తిలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. వివాహయత్నాలు కొనసాగిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం ఉంది.