యాప్నగరం

Birthday 08 September 2022 నేడు ఆశా భోస్లే, ఈరోజు పుట్టిన వారికి వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

Birthday 08 September 2022 గురువారం సింగర్ ఆశా భోస్లే, సినీ నిర్మాత రోనీ, నటి ఇంద్రాణి సేన్ గుప్తా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 8 Sep 2022, 12:42 am
Birthday 08 September 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో గురువారం సింగర్ ఆశా భోస్లే, సినీ నిర్మాత రోనీ, నటి ఇంద్రాణి సేన్ గుప్తా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Asha Bhosle Birthday


ఈ ఏడాది మీకు సూర్యుడు, కుజుడు అధిపతులుగా ఉంటారు. ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి నవంబర్ నెలాఖారు వరకు ఎలాంటి రాజకీయ వివాదాలకైనా తెరపడుతుంది. డిసెంబర్ మధ్య నాటికి మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

Anant Chaturdashi 2022 ఈసారి అనంత చతుర్దశి ఎప్పుడొచ్చింది.. గణేష్ నిమజ్జనం వేళ ఎన్ని శుభయోగాలొచ్చాయంటే...

వచ్చే ఏడాది 2023 జనవరి నుండి ఫిబ్రవరి వరకు వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు పరిష్కారమవుతాయి. ఏప్రిల్ నుండి మే మాసం వరకు మీరు స్నేహితుల సమయంతో పనుల్లోని ఇబ్బందులను తొలగించుకుంటారు. జూన్, జూలైలో మీరు పర్యాటక యాత్రలను ఆనందిస్తారు. ఆగస్టు నాటికి మీరు కొత్త పనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు ఈ సమయంలో జీవన ప్రమాణం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆదాయ వనరులు పెరుగుతాయి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.