యాప్నగరం

Birthday 10 August 2022 ఈరోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి...

Birthday 10 August 2022 బుధవారం రోజున షబ్బీర్ అహ్లువాలియా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్త్ డే. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 10 Aug 2022, 12:01 am
Birthday 10 August 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం రోజున షబ్బీర్ అహ్లువాలియా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్త్ డే. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Birthday Horoscope


వర్ష కుండలి గణన ప్రకారం, వచ్చే ఏడాది రెండు విరుద్ధమైన గ్రహాలు మీ ఆదాయం మరియు వ్యయాలకు అధిపతులుగా మారాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మీ పనికి సంబంధించిన రంగాల్లో చాలా మార్పులు, తిరుగుబాటు వస్తాయి. నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీరు చాలా బిజీగా ఉంటారు.

Trishakti Yantra Benefits ఈ ఒక్క యంత్రాన్ని ఇంట్లో ఉంచితే దోషాలన్నీ తొలగిపోతాయి.. అయితే దీన్ని ఎక్కడ ఉంచాలంటే...

2023 జనవరి, ఫిబ్రవరి సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మార్చి నెలలో కొన్ని సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఏప్రిల్ నుండి మే నెల మధ్యలో మీరు కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేస్తారు. జూన్, జులై మాసంలో మీరు చేసే కొత్త ఆలోచనలు మరియు కార్యక్రమాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ ప్రారంభంలో విద్యార్థులకు పరిస్థితులు మెరుగవుతాయి. శుభ ఫలితాల కోసం ఆదివారం రోజున రావి చెట్టు కింద ఎనిమిది తమలాపాకులను సమర్పించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.