యాప్నగరం

Birthday 17 August 2022 నేడు నిధి అగర్వాల్ బర్త్ డే, ఈరోజు పుట్టినవారికి వచ్చే ఏడాది వరకు ఎలా ఉంటుందంటే..!

Birthday 17 August 2022 బుధవారం రోజున నటి నిధి అగర్వాల్, బుల్లి తెర నటి దిశా వకాని మరియు శ్రద్ధా ఆర్య పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 17 Aug 2022, 12:41 am
Birthday 17 August 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. బుధవారం రోజున నటి నిధి అగర్వాల్, బుల్లి తెర నటి దిశా వకాని మరియు శ్రద్ధా ఆర్య పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu nidhhi agerwal birthday


వర్ష కుండలి గణన ప్రకారం, ఈ ఏడాది శని, శుక్రుడు, కుజుడు ప్రభావం కారణంగా మీకు ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు శత్రువులు, ప్రత్యర్థుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆగస్టు నెలలో ఒక మహిళ నుండి మీరు సహాయం పొందొచ్చు.

foreign horoscope జ్యోతిష్యం ప్రకారం మీరు ఎప్పుడు విదేశీ పర్యటన చేస్తారంటే..

సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రెగ్యులర్ షెడ్యూల్ లో మార్పులు చేయడం వల్ల మీరు సహేతుకమైన ప్రయోజనాలు పొందొచ్చు. నవంబర్, డిసెంబర్లో పిల్లలకు సంబంధించి కొంత మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. వచ్చే ఏడాది 2023లో కొన్ని ఆవాంతరాలు, ఖర్చులన్నీ పూర్తయిన తర్వాత పనులన్నీ పూర్తవుతాయి. పిబ్రవరి, మార్చిలో కొన్ని శుభకార్యాలను ప్లాన్ చేస్తారు. ఏప్రిల్, మే చివరి వరకు అర్థవంతమైన ప్రయాణం చేయొచ్చు.

జూన్ లో మీరు వినోదాత్మకంగా గడుపుతారు. జూలైలో విద్యార్థులకు విజయం లభిస్తుంది. మీరు ఈ ఏడాది కొన్ని కష్టాల నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.