యాప్నగరం

Mulugu Panchangam: అక్టోబరు 16 జయవారం, తిథి, నక్షత్రం

ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది.

Samayam Telugu 16 Oct 2018, 8:03 am
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి పంచాంగం రూపొందించారు. ఛైత్రంతో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాది ఫాల్గుణంతో ముగుస్తుంది.
Samayam Telugu mulugu2


ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి అక్టోబరు 16 జయవారం పంచాంగం.

తేదీవారంసూర్యోదయం- సూర్యాస్తమయం
అక్టోబరు 16మంగళవారం (జయవారం)ఉదయం 5.56, సాయంత్రం 5.36

మాసంపక్షం
ఆశ్వయుజమాసంకృష్ణపక్షం

తిథినక్షతం
సప్తమి ఉదయం 10.23 వరకుపూర్వాషాడ సాయంత్రం 6.23 వరకు తదుపరి ఉత్తరాషాడ

వర్జ్యందుర్ముహూర్తం
రాత్రి 3.25 నుంచి 5.14ఉదయం 8.23 నుంచి 9.09రాత్రి 10.38 నుంచి 11.28 వరకు

అమృత‌ ఘడియలురాహుకాలంశుభసమయంసంవత్సరంరుతువు
మధ్యాహ్నం 1.55 నుంచి 3.40 వరకుమధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకుఉదయం 7.30 నుంచి 8.15సాయంత్రం 5.30 నుంచి 6.00విళంబినామ (దక్షిణాయనం)శ‌ర‌దృతువు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.