యాప్నగరం

Today Panchangam 02 April 2023 ద్వాదశి తిథి రోజున రాహుకాలం, విజయ ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని ద్వాదశి తిథి నాడు, ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 2 Apr 2023, 12:20 am
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మార్చి(March) 02వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Daily Panchangam Apr3 (1)


రాష్ట్రీయ మితి ఛైత్రం 12, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, ద్వాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 10, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 02 ఏప్రిల్ 2023

సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 4:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఈరోజు ద్వాదశి తిథి మరుసటి రోజు ఉదయం 6:25 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి ప్రారంభమవుతుంది. మాఘ నక్షత్రం మరుసటి రోజు ఉదయం 7:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వ ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ విష్ణు దమనోత్సవం

April 2023 Festivals and Vrats ఏప్రిల్ మాసంలో హనుమాన్ జయంతి, అక్షయ తృతీయతో పాటు ఇంకా ముఖ్యమైన పండుగలు ఏయే తేదీల్లో వచ్చాయంటే...

సూర్యోదయం సమయం 02 ఏప్రిల్ 2023 : ఉదయం 6:10 గంటలకు
సూర్యాస్తమయం సమయం 02 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:39 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:20 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:01 గంటల నుంచి రాత్రి 12:47 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:38 గంటల నుంచి సాయంత్రం 7:01 గంటల వరకు
అమృత కాలం : మరుసటి రోజు ఉదయం 4:44 గంటల నుంచి ఉదయం 6:31 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 4:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు
గులిక్ కాలం : తెల్లవారుజామున 3:30 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 4:59 గంటల నుంచి ఉదయం 5:49 గంటల వరకు

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.