యాప్నగరం

Today Panchangam 24 March 2023 ఛైత్ర నవరాత్రుల్లో మూడో రోజున శుభ, అశుభ యోగాలెప్పుడొచ్చాయో చూడండి...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని తదియ తిథి నాడు, శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 24 Mar 2023, 12:20 am
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మార్చి(March) 24వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Daily Panchangam in Telugu Mar24.


రాష్ట్రీయ మితి ఛైత్రం 03, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, తదియ తిథి, విక్రమ సంవత్సరం 2079. రంజాన్ 01, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 మార్చి 2023
సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. తదియ తిథి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. అశ్వినీ నక్షత్రం మధ్యాహ్నం 1:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. విష్కుంభ యోగం మధ్యాహ్నం 1:42 గంటల వరకు ఉంటుంది. ఈరోజు మేష రాశిలోనే చంద్రుడు పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

Chaitra Navratri 2023 Vastu Tips ఛైత్ర నవరాత్రుల వేళ దుర్గా మాత అనుగ్రహం కోసం ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

నేటి ఉపవాస పండుగ : గౌరీ వ్రతం, శ్రీ మత్స్య జయంతి

సూర్యోదయం సమయం 24 మార్చి 2023 : ఉదయం 6:21 గంటలకు
సూర్యాస్తమయం సమయం 24 మార్చి 2023 : సాయంత్రం 6:34 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:03 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:04 గంటల నుంచి రాత్రి 12:51 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:33 గంటల నుంచి సాయంత్రం 6:57 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 6:24 గంటల నుంచి ఉదయం 7:57 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:21 గంటల నుంచి మధ్యాహ్నం 1:22 గంటల వరకు ఉంటుంది.
రవి యోగం : మధ్యాహ్నం 1:22 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:20 గంటల వరకు ఉంటుంది.

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:48 గంటల నుంచి ఉదయం 9:37 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:52 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు చంద్రఘంట మాతను పూజించాలి. 5 మంది స్త్రీలకు స్వీట్లు తినిపించి, దుర్గా సప్తశతి పఠించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.