యాప్నగరం

Today Panchangam 24 May 2023 జ్యేష్ఠ శుక్ల పంచమి వేళ బ్రహ్మముహుర్తం, యమ గండం ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని పంచమి తిథి నాడు, బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 24 May 2023, 12:20 am
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మే(May) 24వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Daily Panchangam in Telugu May24 (2)


రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 03, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 03, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 మే 2023
సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. పంచమి తిథి అర్ధరాత్రి 3:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3:06 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Guru Pushya Yog 2023 గురు పుష్య యోగం వేళ ఇవి కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందట..

సూర్యోదయం సమయం 24 మే 2023 : ఉదయం 5:26 గంటలకు
సూర్యాస్తమయం సమయం 24 మే 2023 : సాయంత్రం 7:09 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:36 గంటల నుంచి ఉదయం 5:18 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:47 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:08 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు
రవి యోగం : మధ్యాహ్నం 3:06 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:01 గంటల వరకు
అమృత కాలం : మధ్యాహ్నం 12:18 గంటల నుంచి మధ్యాహ్నం 2:13 గంటల వరకు

Mysterious Temple ఈ గుడి లోపలికి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే... ఎందుకో తెలుసా...

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 1:02 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు దుర్గా దేవిని పూజించి, దుర్గా చాలీసా పఠించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.