యాప్నగరం

Today Panchangam 30 April 2023 వైశాఖ శుక్ల దశమి నాడు శుభ, అశుభ యోగాలు ఎప్పుడొచ్చాయంటే...

today panchangam తెలుగు పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని శుక్ల పక్షం దశమి తిథి నాడు, ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 30 Apr 2023, 12:20 am
Samayam Telugu Daily Panchangam in Telugu Apr 30 (1)
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 30వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాష్ట్రీయ మితి వైశాఖం 10, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 09, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 30 ఏప్రిల్ 2023, సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 4:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఈరోజు దశమి తిథి ఉదయం 8:29 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మాఘ నక్షత్రం మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వ ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహ రాశిలో సంచారం చేయనున్నాడు.

Benefits of Lakhsmi Photo ఏనుగుతో ఉన్న లక్ష్మీ ఫోటో మీ ఇంట్లో ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

సూర్యోదయం సమయం 30 ఏప్రిల్ 2023 : ఉదయం 5:41 గంటలకు
సూర్యాస్తమయం సమయం 30 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:55 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:31 గంటల నుంచి మధ్యాహ్నం 3:24 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:40 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:54 గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 10:39 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు

fire in ujjain temple ఉజ్జయిని ఆలయంలో అగ్ని ప్రమాదం.. దీప స్తంభం దగ్ధమవ్వడానికి గల కారణాలేంటో తెలుసా...

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 4:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
యమగండం : మద్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 5:10 గంటల నుంచి ఉదయం 6:03 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు సూర్య భగవానుడిని పూజించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.