యాప్నగరం

భారత ఆర్థిక వ్యవస్థ - ముఖ్య సమాచారం

Samayam Telugu 23 Jan 2020, 3:55 pm
చర్చలు లేకుండా భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క ప్రగతిని క్రింద చూద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది మరియు మన దేశంలో ఎంత డబ్బు ఉందో తెలుస్తుంది. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మీద మా యొక్క ఈ ప్రత్యేక సమాచారం, గత రెండు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంత మేరకు ప్రభావితం చేసాయి అన్న విషయాలను తెలియజేస్తుంది. క్రింద ఇవ్వబడిన అంశాలలో మీకు నచ్చిన దానిని ఎంచుకొని, గత సంవత్సరాలలో వాటిపై జరిగిన మార్పులను గమనించండి. క్రింద ఉన్న చార్టులలో, నరేంద్ర మోడీ యొక్క NDA, 2 సార్లు మన్మోహన్ సింగ్ యొక్క UPA అలానే అటల్ బిహారీ వాజ్‌పేయి యొక్క NDA ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక కథను మరియు గత ప్రభుత్వాలు వివిధ అంశాల మీద సారించిన దృష్టిని పరిశీలించవచ్చు. ఈ రిపోర్ట్ కార్డ్ లో భారతదేశ ఆర్ధిక ప్రగతిని చూడవచ్చు. క్రింద ఇవ్వబడిన వృద్ధి రేట్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మూలధన నిర్మాణం లేదా ద్రవ్య లోటు కారణంగా GDP లో వచ్చిన మార్పులు… ఈ అంశాలలో మీకు నచ్చిన దానిని ఎంచుకొని వాటిలో చోటు చేసుకున్న మార్పులను చూడవచ్చు.
Samayam Telugu data hub


వార్షిక GDP వృద్ధి రేటు

ద్రవ్యోల్బణం తరువాత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను GDP (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు తెలుపుతుంది.
సమాచార మూలం: ప్రపంచ బ్యాంక్

ద్రవ్యోల్భణం మార్పులు

ఆర్థిక వ్యవస్థలో, నిత్యావసరాల యొక్క సాధారణ ధరలు పెరుగుదల గురించి ఇది తెలుపుతుంది.
సమాచార మూలం: ప్రపంచ బ్యాంక్

ద్రవ్య లోటు కారణంగా GDP లో వచ్చిన మార్పులు

ఆర్థిక వ్యవస్థ కారణంగా ప్రభుత్వం చేసిన రుణ వివరాల గురించి ఇది తెలుపుతుంది.
సమాచార మూలం: ప్రపంచ బ్యాంక్

నిరుద్యోగ ధోరణి

భారతదేశం యొక్క నిరుద్యోగం రిపోర్టును ఇది తెలుపుతుంది
సమాచార మూలం: ప్రపంచ బ్యాంక్

GFCF గ్రోత్ రేట్ మార్పులు

GFCF (గ్రాస్ ఫిక్స్డ్ కాపిటల్ ఫార్మేషన్) అనేది దేశంలో పెట్టుబడి కార్యకలాపాలు గురించి తెలుపుతుంది మరియు దీనిలో మందగమనం, ఆర్ధిక వ్యవస్థ వృద్ధి మరియు ఉద్యోగ కల్పన మీద ప్రభావం చూపుతుంది
సమాచార మూలం: ప్రపంచ బ్యాంక్
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.