యాప్నగరం

పార్టీలకు రూ.2వేల నగదు పరిమితి

రాజకీయపార్టీలు వ్యక్తులు, సంస్థల నుంచి కేవలం రూ.2 వేలు మాత్రమే నగదు రూపంలో విరాళాలు స్వీకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

Samayam Telugu 1 Feb 2017, 12:59 pm
రాజకీయపార్టీలు వ్యక్తులు, సంస్థల నుంచి కేవలం రూ.2 వేలు మాత్రమే నగదు రూపంలో విరాళాలు స్వీకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన రాజకీయపార్టీలు సేకరించే విరాళాలపై విధాన ప్రకటన చేశారు.
Samayam Telugu political parties contributions limit is only rs 2000 in cash
పార్టీలకు రూ.2వేల నగదు పరిమితి


చెక్కులు, డీడీలు, డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయపార్టీలు సేకరించే విరాళాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై పక్కాగా లెక్కలు చెప్పాల్సిందేనిన ఆయన స్పష్టం చేశారు.

అటు ధార్మిక సంస్థలు సేకరించే విరాళాలకు కూడా ఇదే వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.