Best Elss Or Tax Saving Mutual Funds To Invest In 2020: Rs 1 Lakh Grows To Rs 1.6 Lakh In 3 Years! Here Are 5 Top Picks
అదిరిపోయే లాభం.. ఇక్కడ రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు.. మరో అదనపు ప్రయోజనం!
డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్). మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒక భాగం. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
Samayam Telugu10 Jan 2020, 2:33 pm
డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్). మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒక భాగం. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ 3 ఏళ్లు
ఈఎల్ఎస్ఎస్ స్కీ్మ్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. కచ్చితంగా మూడేళ్లు ఆగాల్సిందే. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ మెచ్యూరిటీ కాలం మూడేళ్లు. ఈలోపు పెట్టిన డబ్బులు మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు.
ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఆటుపైన డబ్బులు పెట్టడం కుదరదు. అలాగే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు పొందగలం. Also Read: టాప్-10 ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. ఏ ఏ కార్డుపై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే..
ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫండ్ గత మూడేళ్లలో ఇన్వెస్టర్లకు 17 శాతానికి పైగా రాబడి అందించింది. అంటే మీరు మూడేళ్ల కిందట ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీకు 1,60,385 వచ్చేవి.
ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడి అందించిందని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ రిటర్న్ 13.4 శాతంగా ఉంది. మీరు ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ. 1,45,953 వచ్చేవి.
టాప్ 5 ఫండ్స్‌లో ఇది చివరిది. ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు 12.03 శాతం రాబడి అందించింది. అంటే మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు మెచ్యూరిటీలో రూ.1,40,602 వచ్చేవి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.