యాప్నగరం

పెరుగుతూ పోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి.

TNN 28 Oct 2017, 9:56 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి. గత నాలుగు రోజులుగా పైసా పైసా పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 24న) హైదరాబాద్‌లో రూ.72.60గా ఉన్న లీటరు పెట్రోల్ ధర శనివారం (అక్టోబర్ 28) నాటికి రూ.72.85 పైసలకు చేరింది. ఇక మంగళవారం రూ.62.02గా ఉన్న లీటర్ డీజిల్ ధర శనివారం నాటికి రూ.62.36కు చేరింది. శనివారం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.84, డీజిల్ ధర రూ. 63.55గా ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం వివరాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Samayam Telugu diesel rate in hyderabad petrol price in telangana today
పెరుగుతూ పోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్ ధరలు (1 లీటరు)
హైదరాబాద్ - రూ.72.85
వరంగల్ - రూ.72.52
ఖమ్మం - రూ.72.87
మహబూబ్‌నగర్ - రూ.73.49
కరీంనగర్ - రూ.72.93
విశాఖపట్నం - రూ.73.84
కాకినాడ - రూ.74.92
గుంటూరు - రూ.74.75
ఒంగోలు - రూ.74.15
నెల్లూరు - రూ.75
కడప - రూ.74.10
చిత్తూరు - రూ.75.12

డీజిల్ ధరలు (1 లీటరు)
హైదరాబాద్ - రూ.62.36
వరంగల్ - రూ.62.03
ఖమ్మం - రూ.62.35
మహబూబ్‌నగర్ - రూ.62.96
కరీంనగర్ - రూ.62.41
విశాఖపట్నం - రూ.63.55
కాకినాడ - రూ.64.55
గుంటూరు - రూ.64.45
ఒంగోలు - రూ.63.87
నెల్లూరు - రూ.64.63
కడప - రూ.63.82
చిత్తూరు - రూ.64.74

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.