యాప్నగరం

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజూ స్వల్పంగా పెరిగాయి.

TNN 29 Oct 2017, 8:46 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజూ స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం (29.10.2017) లీటర్ పెట్రోల్‌పై 8 నుంచి 9 పైసలు పెరిగింది. ఇక లీటర్ డీజిల్ ధరపై కూడా 8 నుంచి 9 పైసలు పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.72.94 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.62.44గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.92, డీజిల్ ధర రూ. 63.64గా ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం వివరాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Samayam Telugu diesel rate in hyderabad petrol price in telangana today
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్ ధరలు (1 లీటరు)
హైదరాబాద్ - రూ.72.94
వరంగల్ - రూ.72.60
ఖమ్మం - రూ.72.95
మహబూబ్‌నగర్ - రూ.73.58
కరీంనగర్ - రూ.73.01
విశాఖపట్నం - రూ.73.92
కాకినాడ - రూ.75
గుంటూరు - రూ.74.84
ఒంగోలు - రూ.74.23
నెల్లూరు - రూ.75.09
కడప - రూ.74.18
చిత్తూరు - రూ.75.21

డీజిల్ ధరలు (1 లీటరు)
హైదరాబాద్ - రూ.62.36
వరంగల్ - రూ.62.03
ఖమ్మం - రూ.62.35
మహబూబ్‌నగర్ - రూ.62.96
కరీంనగర్ - రూ.62.41
విశాఖపట్నం - రూ.63.64
కాకినాడ - రూ.64.63
గుంటూరు - రూ.64.53
ఒంగోలు - రూ.63.95
నెల్లూరు - రూ.64.72
కడప - రూ.63.90
చిత్తూరు - రూ.64.83

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.