యాప్నగరం

ఏ సంద‌ర్భాల్లో పీఎఫ్ విత్‌డ్రాయ‌ల్‌కు వీలు ఉంటుంది..?

ఒక‌ప్పుడు పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లడం లేదా యాజమాన్యాల ద్వారా పేపర్ల ద్వారా మాత్రమే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు తావుండేది. ఆన్‌లైన్‌ అయిన తర్వాత కొన్ని సులువు అయ్యాయి

Samayam Telugu 15 Jul 2018, 4:01 pm
ఇంతకుముందు పాక్షిక విత్‌డ్రాయల్స్‌ విషయంలో కొన్ని నిబంధనలు కఠినంగా ఉండేవి. వాటిని ఈ మధ్య కాస్త సులభతరం చేశారు. పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లడం లేదా యాజమాన్యాల ద్వారా పేపర్ల ద్వారా మాత్రమే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు తావుండేది. పీఎఫ్ విత్‌డ్రా, క్లెయిం ఆన్‌లైన్‌ అయిన తర్వాత కొన్ని సులువు అయ్యాయి. ప్రస్తుతం యూఏఎన్‌ ఖాతా కలిగిన వారు ఆధార్‌ లింక్‌ చేసి ఉంటే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు అదనంగా ఎటువంటి ఆధారాలు సమర్పించాల్సిన పనిలేదు. దీంతో 5 కోట్ల పీఎఫ్ చందాదారుల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా పీఎఫ్ విత్‌డ్రాయ‌ల్ సౌల‌భ్యం అందుబాటులోకి రానుంది. ఏ సంద‌ర్భాల్లో పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాయ‌ల్స్ చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం.
Samayam Telugu epfo organisation
పీఎఫ్ విత్‌డ్రాయ‌ల్‌

Read also పీఎఫ్ సొమ్ము పాక్షిక విత్‌డ్రాయల్‌.. ఏయే సంద‌ర్భాల్లో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.