Bajaj బైక్స్‌పై అదిరే ఆఫర్లు.. కొనే వారికి భారీ తగ్గింపు!
మీరు బజాజ్ బైక్ కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అది కూడా పల్సర్ బైక్ అయితే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేశారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Samayam Telugu 14 Oct 2021, 5:22 am
ప్రధానాంశాలు:
- పండుగ ఆఫర్లు
- తక్కువ డౌన్ పేమెంట్
- రూ.14 వేల వరకు ఆదా
పండుగ సీజన్ వచ్చేస్తోంది. దసరాకు ఇంకో 2-3 రోజులు ఉన్నాయి. ఈ పండుగకు మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా బజాజ్ బైక్ ఇంటికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ బైక్స్‌పై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ బైక్స్‌పై ఆకర్షణీయ డీల్స్ పొందొచ్చు. పల్సర్ 124 డిస్క్, పల్సర్ 125 స్ల్పిట్ సీట్, పల్సర్ 125 ఎన్ఎస్ బైక్స్‌పై ఆఫర్లు పొందొచ్చు. వీటి కొనుగోలుపై రూ.14 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
పల్సర్ 125 డిస్క్ మోడల్‌ను రూ.13,999 డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే పల్సర్ 125 స్ల్పిట్ సీట్ బైక్ కోసం రూ.17,999 డౌన్ పేమెంట్ చెల్లించాలి. అదే పల్సర్ 125 ఎన్ఎస్ మోడల్ కోసం అయితే రూ.19,999 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇకపోతే ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్షిప్ ప్రాతిపదికన మారతాయని గమనించాలి.
Also Read: undefined