యాప్నగరం

SBI డెబిట్ కార్డ్ వాడే వారికి శుభవార్త!

మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయాలని భావిస్తున్నారా? ఫ్యాషన్ ప్రొడక్టులు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఎస్‌బీఐ శుభవార్త. మీకు ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది.

Samayam Telugu 28 Sep 2021, 11:40 am

ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐ తీపికబురు
  • డెబిట్ కార్డుపై తగ్గింపు
  • 10 శాతం డిస్కౌంట్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi yono
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమరా? అయితే మీకు బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో షాపింగ్ చేయాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఫ్యాషన్ కేటగిరిపై మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అలాగే కనీసం రూ.1500 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.


షూ, వాచెస్, లగేజ్, దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులు, జువెలరీ వస్తువులు ఇలా పలు రకాల ఫ్యాషన్ ప్రొడక్టులపై తగ్గింపు పొందొచ్చు. ఎస్‌బీఐ మాస్టర్ కార్డు డెబిట్ కార్డు వాడే వారికి ఇది వర్తిస్తుంది. 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ నెల 30 వరకే ఆఫర్ ఉంటుంది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.