యాప్నగరం

తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (01.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 1 Dec 2017, 8:39 am
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (01.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా బంగాంర ధర తగ్గుతూ వస్తోంది. గురువారం (నవంబర్ 30న) హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,140గా ఉండగా.. నేడు రూ.28,000గా ఉంది. అలాగే గత నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగుతున్న వెండి ధర కూడా శుక్రవారం తగ్గింది.
Samayam Telugu gold and silver price in hyderabad
తగ్గిన బంగారం, వెండి ధరలు

గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.
(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (01-12-2017)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,000
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,545

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,000
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,545

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,000
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,545

వ్యత్యాసం: 30.11.2017న రూ.2,814గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 01.12.2017న రూ.2,800గా ఉంది. అంటే రూ.14 తగ్గింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.41,800
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.41,800
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.41,800
కిలో వెండి ధరపై రూ.800 తగ్గింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.