యాప్నగరం

మళ్లీ తగ్గిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (12.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 12 Dec 2017, 8:29 am
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (12.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర శనివారం (డిసెంబర్ 9న) స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు (డిసెంబర్ 12న) బంగారం ధర మరోసారి తగ్గింది. డిసెంబర్ 11న రూ.27,370గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.150 తగ్గి రూ.27,220కి చేరింది. మరోవైపు గత ఐదు రోజులుగా వెండి ధరలో ఎలాంటి మార్పులేదు.
Samayam Telugu gold and silver price in hyderabad
మళ్లీ తగ్గిన బంగారం ధర

గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.
(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (12-12-2017)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,220
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,694

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,220
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,694

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,370
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,694

వ్యత్యాసం: 11.12.2017న రూ.2,737గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 12.12.2017న రూ.2,722గా ఉంది. అంటే రూ.15 తగ్గింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.40,200
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.40,200
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.40,200

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.