యాప్నగరం

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. వెండి పైకి

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (27.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 27 Dec 2017, 8:23 am
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (27.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. శనివారం (డిసెంబర్ 23న) స్వల్పంగా పెరిగిన బంగారం ధర రెండు రోజులపాటు అలానే కొనసాగింది. అయితే బుధవారం (డిసెంబర్ 27న) స్వల్పంగా తగ్గింది. సోమవారం (డిసెంబర్ 26న) రూ.27,650గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. బుధవారం రూ.10 తగ్గి రూ.27,640కి చేరింది. మరోవైపు వెండి ధర పెరిగింది.
Samayam Telugu gold and silver price in hyderabad
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. వెండి పైకి

గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.
(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (27-12-2017)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,640
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,152

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,640
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,152

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,640
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,152

వ్యత్యాసం: 26.12.2017న రూ.2,765గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 27.12.2017న రూ.2,764గా ఉంది. అంటే రూ.1 తగ్గింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.40,700
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.40,700
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.40,700
ఒక కేజీ వెండి ధరపై రూ.100 పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.