యాప్నగరం

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (29.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 29 Dec 2017, 9:13 am
త నెల రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో బంగారం ధర సుమారు రూ.500 మేర పెరిగింది. అలాగే వెండి ధర కూడా రూ.1400 మేర పెరిగింది. డిసెంబర్ 22న రూ.27,400గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. నేడు (డిసెంబర్ 29న రూ.27,950కి చేరింది. అంటే వారం రోజుల్లో రూ.450 పెరిగింది. మరోవైపు డిసెంబర్ 22న రూ.40,200గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.41,600కు చేరింది. అంటే రూ.1,400 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (డిసెంబర్ 29న) బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Samayam Telugu gold and silver price in hyderabad
మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.
(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (29-12-2017)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,950
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,490

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,950
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,490

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,950
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,490

వ్యత్యాసం: 28.12.2017న రూ.2,773గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 29.12.2017న రూ.2,795గా ఉంది. అంటే రూ.22 పెరిగింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.41,600
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.41,600
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.41,600

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.