యాప్నగరం

తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (05.01.18) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 5 Jan 2018, 8:48 am
రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర నేడు (జనవరి 5న) స్వల్పంగా తగ్గింది. జనవరి 4న రూ.28,190గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.28,050కి చేరింది. అంటే రూ.140 తగ్గింది. మరోవైపు రెండు రోజులుగా నిలకడగా కొనసాగిన వెండి ధర కూడా ఈరోజు తగ్గింది. జనవరి 2తో పోలిస్తే శుక్రవారం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (జనవరి 4న) బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Samayam Telugu gold and silver price in hyderabad
తగ్గిన బంగారం, వెండి ధరలు


గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.
(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (05-01-2018)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,050
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,600

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,050
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,600

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,050
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,600

వ్యత్యాసం: 04.01.2018న రూ.2,819గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 05.01.2018న రూ.2,805గా ఉంది. అంటే రూ.14 తగ్గింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.41,700
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.41,700
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.41,700

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.