యాప్నగరం

'కృత్రిమ మేధ' స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది...!

'కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లను, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ ‘ఆనర్‌ వ్యూ-10’పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

TNN 12 Feb 2018, 1:00 pm
'కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ తన 'ఆనర్' సిరీస్‌లో తొలిసారిగా ఈ తరహా ఫోన్లను తయారుచేసింది. ‘ఆనర్‌ వ్యూ-10’పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ఈ ఫోన్లను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.29,999 గా నిర్ణయించింది. కొత్తదనాన్ని కోరుకునేవారు అమెజాన్‌ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Samayam Telugu honor to launch ai powered view 10 in india
'కృత్రిమ మేధ' స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది...!


'ఆనర్‌ వ్యూ 10' ఫీచర్లు:
* 5.99 అంగుళాల తాకేతెర
* ఎస్‌సీడీ డిస్‌ప్లే
* 1080 x 2160 స్క్రీన్ రిజల్యూషన్
* 6 జీబీ ర్యామ్‌
* బ్యాక్ డ్యూయల్‌ కెమెరాలు (16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌) ఉన్నాయి
* 13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా
* ఫేషియల్‌ అన్‌లాక్‌ టెక్నాలజీ
* 128 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం. 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరి
* ఆండ్రాయిడ్‌ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్
* 3750 ఎంఏహెచ్ బ్యాటరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.