యాప్నగరం

జీఎస్టీపై జోకులే జోకులు..!

ఒకవైపు జీఎస్టీ ప్రయోజనాల గురించి, ప్రభావం గురించి..

TNN 30 Jun 2017, 1:29 pm
ఒకవైపు జీఎస్టీ ప్రయోజనాల గురించి, ప్రభావం గురించి ప్రజలకు వివరించి చెప్పడంలో ఆర్థికవేత్తలు, ప్రభుత్వ పెద్దలు బిజీగా ఉన్నారు. ఒక దేశం ఒకే పన్ను అనే నినాదంతో అమలు పరుస్తున్న జీఎస్టీపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వివిధ వ్యాపారవర్గాలు కూడా తమను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. మరి ఇదంతా ఇలా ఉండగానే.. మరోవైపు ఇంటర్నెట్ లో జీఎస్టీపై జోకులు పేలుతున్నాయి. ఈ పన్నుల అంశంపై ఫన్ ను పండిస్తున్నారు నెటిజన్లు. అలాంటి వాటిలో ఇవి కొన్ని...
Samayam Telugu jokes on gst
జీఎస్టీపై జోకులే జోకులు..!


What is GST?

Let us understand. When you were not married and came late home, you have to answer first to your sister then your mother and lastly to your father. But after your marriage you have to answer to only to your wife. Only to one person not to the whole family members. That's GST. So simple.😉







తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.