పండుగ సీజన్ వచ్చేస్తోంది. మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.57 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెల వరకే ఈ ఆఫర్లు లభిస్తాయి. మారుతీ ఆల్టో కారుపై రూ.20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేలు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. మారుతీ ఎస్‌క్రాస్ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.25 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేల వరకు ఉంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేల తగ్గింపు పొందొచ్చు.
Also Read: undefined
మారుతీ సెలెరియో కారుపై ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేల తగ్గింపు లభిస్తోంది. మారుతీ వేగనార్ కారుపై రూ.10 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ (రూ.15 వేల వరకు), రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
మారుతీ స్విఫ్ట్, మారుతీ డిజైర్ వంటి కార్లపై కూడా వేగనార్ ఆఫర్లనే సొంతం చేసుకోవచ్చు. మారుతీ ఎర్టిగా కారుపై ఎలాంటి ఆఫర్లు లేవు. మారుతీ వితారా బ్రెజా కారుపై రూ.10 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు తగ్గింపు సహా కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేలు లభిస్తోంది.
Also Read: undefined
మారుతీ ఇకో మోడల్‌పై రూ.5 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. ఇంకా మారుతీ ఇగ్నిస్, మారుతీ బాలెనో కార్లపై రూ.10 వేల వరకు క్యా్ష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5 వేల తగ్గింపు పొందొచ్చు.
మారుతీ ఎస్‌క్రాస్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.25 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,500 లభిస్తోంది. మారుతీ సియాజ్ కారుపై రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.7500 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. కాగా ఆఫర్లు డీలర్షిప్, కారు వేరియంట్, ప్రాంతం ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గమనించాలి.