యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా పైసా పైసా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధర మరోసారి చాలా స్వల్పంగా తగ్గింది.

TNN 20 Nov 2017, 8:44 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా పైసా పైసా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధర మరోసారి చాలా స్వల్పంగా తగ్గింది. ఆదివారం చాలా స్వల్పంగా తగ్గిన డీజిల్ ధర సోమవారం మళ్లీ పెరిగింది. ఆదివారంతో పోలిస్తే నేడు (నవంబర్ 20న) లీటర్ పెట్రోల్ ధరపై 3 పైసల వరకు తగ్గింది. ఇక డీజిల్ ధర 3 పైసల వరకు పెరిగింది. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.68 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 63.45గా ఉంది. ఇక ఆంధ్ర రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.65.44గా ఉంది.
Samayam Telugu petrol and diesel price in hyderabad today
తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు


గమనిక: హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ వెల్లడించిన ధరలనే మేమందిస్తున్నాం. పెట్రోలియం సంస్థల బంకులను బట్టి ధరల్లో స్వల్ప మార్పు ఉండొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
పెట్రోల్ ధరలు (1 లీటరు)

నల్గొండ - రూ.73.65
వరంగల్ - రూ.73.32
ఖమ్మం - రూ.73.64
మహబూబ్‌నగర్ - రూ.74.25
కరీంనగర్ - రూ.73.70
విశాఖపట్నం - రూ.74.65
కాకినాడ - రూ.75.65
గుంటూరు - రూ.75.50
ఒంగోలు - రూ.74.91
నెల్లూరు - రూ.75.73
కడప - రూ.74.85
చిత్తూరు - రూ.75.85

డీజిల్ ధరలు (1 లీటరు)
నల్గొండ - రూ.63.40
వరంగల్ - రూ.63.10
ఖమ్మం - రూ.63.38
మహబూబ్‌నగర్ - రూ.63.98
కరీంనగర్ - రూ.63.45
విశాఖపట్నం - రూ.64.61
కాకినాడ - రూ.65.53
గుంటూరు - రూ.65.44
ఒంగోలు - రూ.64.87
నెల్లూరు - రూ.65.61
కడప - రూ.64.82
చిత్తూరు - రూ.65.72

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.