యాప్నగరం

24 పైస‌లు త‌గ్గిన పెట్రోలు ధ‌ర

పెట్రోల్‌ ధరలు వరుసగా పన్నెండో రోజూ తగ్గాయి.

Samayam Telugu 10 Jun 2018, 12:15 pm
పెట్రోల్‌ ధరలు వరుసగా పన్నెండో రోజూ తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై ఢిల్లీ, కోల్‌కతాలో ఆదివారం 24పైసలు తగ్గగా.. చెన్నైలో 26పైసలు, ముంబయిలో 23పైసలు తగ్గింది. వరుసగా పన్నెండో రోజు కూడా తగ్గడంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.76.78, ముంబయిలో రూ.84.61 గా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.
Samayam Telugu petrol diesel
పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

పెట్రోల్‌డీజిల్
న్యూఢిల్లీ76.7868.10
కోల్ క‌త‌79.4470.65
ముంబ‌యి84.6172.51
చెన్నై79.6971.89
హైద‌రాబాద్ 81.3374.02
బెంగుళూరు78.0369.27

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.