యాప్నగరం

మరో అద్భుతం! నిర్మాణ రంగంలోకి రోబోలు..

ఆటోమొబైల్ రంగం, షాపింగ్ మాళ్లు, ఇళ్లలో సందడి చేస్తున్న రోబోలు ఇకపై నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టనున్నాయి. తద్వారా శ్రామికుల కొరతకు పరిష్కారం లభించడంతో పాటు వేగంగా, నాణ్యతతో కూడిన పని జరిగేలా పరిశోధకులు కృషి చేస్తున్నారు.

TNN 19 Mar 2018, 7:39 pm
ఆటోమొబైల్ రంగం, షాపింగ్ మాళ్లు, ఇళ్లలో సందడి చేస్తున్న రోబోలు ఇకపై నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టనున్నాయి. తద్వారా శ్రామికుల కొరతకు పరిష్కారం లభించడంతో పాటు వేగంగా, నాణ్యతతో కూడిన పని జరిగేలా పరిశోధకులు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రోబోల ప్రవేశంతో చౌకగా పనులు పూర్తవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక పురుషుడు లేదా స్త్రీ ఒక రోజులో చేసే పనికి అనేక రెట్ల పనిని రోబోల ద్వారా పూర్తి చేసుకోవచ్చని రూపకర్తలు తెలిపారు. రోబో సాయంతో రోజులో 3000 ఇటుకలను తయారు చేయొచ్చని చెప్పారు.
Samayam Telugu robot
నిర్మాణ రంగంలోకి రోబోలు..


అమెరికాలోని న్యూ యార్క్ నగరంలో ఈ దిశగా మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రకమైన రోబోలు అందుబాటులోకి వస్తే నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయిన ఆశిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.