యాప్నగరం

ఎస్‌బీఐ ఫెస్టివల్ ఆఫర్లు అదుర్స్.. రూ.10,000 డిస్కౌంట్.. 50 శాతం తగ్గింపు!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్ రూపంలో బంపరాఫర్లు అందుబాటులో ఉంచింది. సూపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. డిసెంబర్ 14 వరకు మాత్రమే ఎస్‌బీఐ యోనో ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది.

Samayam Telugu 11 Dec 2019, 2:55 pm
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్ రూపంలో బంపరాఫర్లు అందుబాటులో ఉంచింది. సూపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. డిసెంబర్ 14 వరకు మాత్రమే ఎస్‌బీఐ యోనో ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది.
Samayam Telugu sbi announces yono shopping festival 2 0 get up to 50 discount 10 cashback and more
ఎస్‌బీఐ ఫెస్టివల్ ఆఫర్లు అదుర్స్.. రూ.10,000 డిస్కౌంట్.. 50 శాతం తగ్గింపు!


టాప్ ఆఫర్లు ఇవే

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యా్క్ లభిస్తుంది. అలాగే టాప్ 100 స్పెండర్స్‌కు రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Also Read: క్రెడిట్ కార్డు ఉందా? మీకు 11 లాభాలు.. అవేంటో తెలుసుకోండి!

మహీంద్రా కారు కొనుగోలుపై రూ.5,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే ఐజీపీ.కామ్‌లో కొనుగోళ్లపై 25 శాతం తగ్గింపు ఉంది.

Also Read: తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్.. టైమింగ్స్ దగ్గరి నుంచి చార్జీల వరకు పూర్తి వివరాలు!

ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే అదనపు రివార్డు పాయింట్లు పొందొచ్చు.

తనిష్క్ జువెలరీలో ఆభరణాలు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కనీసం రూ.5,000 ఉండాలి.

Also Read: SBI శుభవార్త.. లోన్‌‌‌పై రూ.2 లక్షలు ఆదా..!

పెప్పర్‌ప్రైలో ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు ఉంది. అలాగే లైఫ్‌స్టైల్‌స్టోర్స్.కామ్‌లో 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫస్ట్‌క్రై.కామ్‌లో 45 శాతం వరకు తగ్గింపు ఉంది.

Also Read: Modi జీవన్ జ్యోతి స్కీమ్: రూ.330తో రూ.2 లక్షల ప్రయోజనం!

ఈజీమై ట్రిప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఏకంగా రూ.7,500 వరకు తగ్గింపు లభిస్తోంది. థామస్ కుక్.ఇన్‌లో హాలిడేస్ ప్యాకేజీ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

Also Read: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఏమౌతుంది? బ్యాంకులు ఏం చేస్తాయి?

ఎస్‌బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.

టాటా మోటార్స్ కారు కొనుగోలు చేస్తే రూ.10,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ కార్లపై అదనంగా రూ.5,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది. రెనో కారుపై రూ.10 వేల విలువైన యాక్ససిరీస్‌ను ఫ్రీగా పొందొచ్చు.

Also Read: ఉద్యోగులకు మోదీ శుభవార్త.. ఈ కొత్త PF రూల్‌తో ఎక్కువ జీతం.. కానీ..

ఫోర్డ్ కారు కొనుగోలుపై ఏకంగా రూ.22,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. ఓయో హోటల్స్ బుకింగ్‌పై 40 శాతం తగ్గింపు ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.