యాప్నగరం

రూ.10 వేలకే ఏసీ.. కొనేయండిలా..!

ఏసీ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే అంత బడ్జెట్ లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుగోలు చేయడం.

Samayam Telugu 22 Apr 2021, 1:48 pm

ప్రధానాంశాలు:

  • ఏసీ కొనాలా?
  • అది కూడా తక్కువ ధరకు
  • అయితే ఇలా చేయండి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ac
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది కూలర్లు, ఏసీలు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. మీరు కూడా ఇలా ఏసీ లేదా కూలర్ కొనుగోలు చేయాలని భవిస్తుంటే.. మీకో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.
Also Read: undefined

మీరు కొత్తగా మంచి ఏసీ కొనాలంటే రూ.30 వేలు అవుతుంది. అలాగే ఇన్‌స్టాలేషన్ కూడా కలుపుకుంటే రూ.35 వేల వరకు ఖర్చు చేయాలి. దీంతో చాలా మంది ఏసీ కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుగోలు చేయడం.

సెకండ్ హ్యాండ్ ఏసీలు ఎక్కడ కొనుగోలు చేయాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఓఎల్‌ఎక్స్ ద్వారా కొనొచ్చు. ఇందులో చాలా ఏసీలు ఉంటాయి. ఓపికగా అన్ని సెర్చ్ చేసుకొని మంచి ఏసీని ఎంచుకుంటే సరిపోతుంది. రూ.6 వేల నుంచి రూ.15 వేల మధ్యలో మంచి ఏసీ కొనొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.