ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు ఏదో తెలుసా? దాని పేరు ‘లా వాచీర్ నోయర్’. బుగాటి కంపెనీ దీన్ని తయారు చేసింది. దీని ధర ఏకంగా రూ.132 కోట్లు. 2019 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది.
అత్యంత ఖరీదైన ఈ సరికొత్త లగ్జరీ కారులో అత్యంత శక్తివంతమైన 8.0 లీటర్ డబ్ల్యూ16 క్వాడ్ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 1500 హెచ్పీ, మాగ్జిమమ్ టార్క్ 1600 ఎన్ఎం.
స్టైలిస్ లుక్తో ఉన్న ఈ కారులో అలాయ్ వీల్స్, ఫ్లోయింగ్ టెయిల్స్, 6 ఎక్స్హస్ట్ పైప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంటీరియర్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఈ కారు ధర మీరు ఊహించలేరు!
స్టైలిస్ లుక్తో ఉన్న ఈ కారులో అలాయ్ వీల్స్, ఫ్లోయింగ్ టెయిల్స్, ఆరు ఎక్స్హస్ట్ పైప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంటీరియర్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Samayam Telugu 6 Mar 2019, 9:29 am
ప్రధానాంశాలు:
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును ఆవిష్కరించిన బుగాటి
- జెనీవా మోటార్ షోలో దీన్ని ప్రదర్శించిన కంపెనీ