యాప్నగరం

ట్విట్టర్ ఇండియా హెడ్ రాజీనామా

ట్విట్టర్‌కు ఇండియా హెడ్ రిషి జైట్లీ రాజీనామా చేశారు.

TNN 1 Nov 2016, 6:38 pm
ట్విట్టర్‌కు ఇండియా హెడ్ రిషి జైట్లీ రాజీనామా చేశారు. ఈయన ట్విట్టర్లో 2012లో చేరారు. తన రాజీనామా విషయాన్ని మంగళవారం వరుస ట్వీట్ల ద్వారా తెలిపారు. ట్విట్టర్ ఇండియాను నిర్మించడం, ట్విట్టర్ మీడియాను ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ రీజియన్ లలో విస్తరించేలా చేయడం తనకు సంతృప్తి నిచ్చాయని, జీవితానికి సరిపడా అనుభవాలన్ని పంచాయని అన్నారు. ప్రస్తుతం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. అయితే ఆ అవకాశాలు ఏంటో, ఎందులో చేరుతున్నారో చెప్పలేదు. అయితే చికాగో వెళుతున్నట్టు ట్వీట్ల ద్వారా తెలిపారు.
Samayam Telugu twitter india head rishi jaitly resigns
ట్విట్టర్ ఇండియా హెడ్ రాజీనామా


ట్విట్టర్ పరిస్థితి కూడా ఈ మధ్య బాగుండడం లేదు. 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య ట్విట్లర్లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 9శాతం.
Today, after 4 years of user/business momentum in India & the region, I’m sharing my intention to move on to new opportunities, same mission — Rishi Jaitly (@rsjaitly) November 1, 2016
My teams led deals immersing @twitter in national zeitgeists, scaled our user base/business, reimagined the product & entered new markets. — Rishi Jaitly (@rsjaitly) November 1, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.