యాప్నగరం

Andhra Bank: రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంక్ కీలక నిర్ణయం!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 27 Oct 2021, 5:39 am

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్ల తగ్గింపు
  • ఆల్‌టైమ్ కనిష్టానికి
  • రుణ గ్రహీతలకు ఊరట

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu andhra bank
మీరు లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అది కూడా సొంతింటి కల సాకారం చేసుకోవడానికి హోమ్ లోన్ పొందాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లపై ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి తగ్గించేసింది. ఇప్పుడు హోమ్ లోన్స్‌పై 6.4 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అక్టోబర్ 27 అంటే ఈరోజు నుంచే ఈ తగ్గిన వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి.

బ్యాంక్ నుంచి కొత్తగా హోమ్ లోన్ పొందాలని భావించే వారికి, అలాగే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని భావించే వారికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. పండుగ సీజన్‌లో బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.