Xiaomi: రెడ్మీ 6 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్!
స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎదురుచూస్తున్న రెడ్మీ 6 సిరీస్ ఫోన్లను షావోమీ సంస్థ ఇండియాలో లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్ల మార్కెట్లో ధరల యుద్దం ప్రారంభం.
Samayam Telugu 10 Sep 2018, 11:09 am
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. సరికొత్త రెడ్మీ ఫోన్లను బుధవారం (సెప్టెంబరు 5) భారత్లో ఆవిష్కరించింది. రెడ్మీ 6, రెడ్మీ 6ఎ, రెడ్మీ 6 ప్రొ పేర్లతో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. రెడ్మీ సిరీస్లో నాచ్ డిస్ప్లేతో వస్తున్న తొలి ఫోన్లు ఇవే కావడం విశేషం. బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. రెడ్ మీ 6 ప్రో మాత్రం రోజ్ గోల్డ్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో లభ్యం కానుంది.హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుమీద ఫోన్ కొనుగోళ్లపై 500 డిస్కౌంట్ లభించనుంది.
* రెడ్మీ 6ఎ ఫోన్ను సెప్టెంబరు 19న అమెజాన్, షావోమీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫోన్ ధరలు, ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ధర:
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర సుమారు రూ.5,999.
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర రూ.6,999.
ఫీచర్లు:
* డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
* ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
* ప్రాసెసర్: హీలియో ఏ22
* ర్యామ్: 2 జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
* కెమెరా: 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
* రెడ్మీ 6 ఫోన్ను సెప్టెంబరు 10న ఫ్లిప్కార్ట్, షావోమీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫోన్ ధరలు,ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ధర:
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర సుమారు రూ.7,999.
* 3 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర రూ.9,499.

* ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
* ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
* కెమెరా: 12+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
* రెడ్మీ 6 ప్రొ ఫోన్ను సెప్టెంబరు 11న అమెజాన్, షావోమీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫోన్ ధరలు,ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ధర:
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర సుమారు రూ.10,999.
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరి సామర్థ్యం ఉన్న ఫోన్ ధర రూ.12,999.
ఫీచర్లు:
* డిస్ప్లే: 5.84 అంగుళాలఫుల్ హెచ్డీ డిస్ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280 x 1080 పిక్సెల్స్

* ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625

* బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్