యాప్నగరం

Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్!

పసిడి వెలవెలబోయింది. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇప్పుడు పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి కూడా పతనమైంది.

Samayam Telugu 11 Aug 2020, 12:19 pm
పసిడి వెలవెలబోయింది. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇప్పుడు పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి కూడా పతనమైంది.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 12th february 2020
Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్!



gold price et

ఎందుకు తగ్గిందంటే?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. అలాగే దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పడిపోయింది. దీంతో పసిడి ధర దిగొచ్చింది. అంతేకాకుండా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది.


Also Read: HDFC Bankతో జతకట్టిన రియల్‌మి.. మీకు రూ.10 లక్షలు గెలుచుకునే బంపరాఫర్!

పసిడి పతనం

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.290 క్షీణించింది. దీంతో ధర రూ.38,980 నుంచి రూ.38,690కు తగ్గింది.


Also Read: మీ PF అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది? ఈ 5 మార్గాలతో క్షణాల్లో తెలుసుకోండి!

పసిడి ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


Also Read: గోల్డ్ లోన్ తీసుకుంటే 7 లాభాలు.. అవేంటో మీరూ తెలుసుకోండి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.