Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి పతనం!
పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర గత నెల రోజుల్లో ఏకంగా రూ.600కు పైగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 2న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40,410 వద్ద ఉంది. ఇప్పుడు బంగారం ధర రూ.39,770కు దిగొచ్చింది. అంటే పసిడి ధర నెల రోజుల వ్యవధిలో రూ.640 క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu 11 Aug 2020, 6:10 pm