యాప్నగరం

Petrol Price Today: ఇంధన ధరలు పైపైకే.. ఢిల్లీలో రూ.84కి చేరువలో పెట్రోలు

దేశ రాజధాని ఢిల్లీలో 12 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.85కి చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.75.25కి చేరింది.

Samayam Telugu 2 Oct 2018, 3:09 pm
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించడంతో.. మంగళవారం (అక్టోబరు 2) ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 12 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.85కి చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.75.25కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 12 పైసలు పెరిగి రూ.91.20 గా నమోదైంది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి 79.89కి చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.88.90, డీజిల్ ధర రూ.81.85గా ఉంది.
Samayam Telugu petrol1


అక్టోబరు 2న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.83.85 రూ.75.25
ముంబయిరూ.91.20 రూ.79.89
కోల్‌కతారూ.85.65 రూ.77.10
చెన్నైరూ. 87.18 రూ.79.57
బెంగళూరు రూ.84.52 రూ.75.64
హైదరాబాద్ రూ.88.90 రూ.81.85

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.