యాప్నగరం

Petrol Price Today: స్థిరంగానే పెట్రోలు, డీజిల్ ధరలు

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.61 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.71.75 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్‌ రూ.75.02 వద్ద, డీజిల్‌ రూ.70.80 వద్ద ఉన్నాయి.

Samayam Telugu 27 Jan 2019, 12:01 pm
దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల స్థిరత్వం కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజుల నుంచి స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఆదివారం (జనవరి 27 5) కూడా స్థిరంగానే ఉన్నాయి. దీంతో శనివారం నాటి ధరలే ఆదివారం కూడా కొనసాగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.27 వద్ద.. డీజిల్ ధర రూ.66.00 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.69.11 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu petrol


ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.61 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.71.75 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్‌ రూ.75.02 వద్ద, డీజిల్‌ రూ.70.80 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.64 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 53.69 డాలర్ల వద్ద ఉంది.

జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ₹ 71.27 ₹ 66.00
ముంబయి₹ 76.90₹ 69.11
కోల్‌కతా ₹ 73.36₹ 67.78
చెన్నై ₹ 73.99₹ 69.72
బెంగళూరు₹ 73.62₹ 68.17
తిరువనంతపురం₹ 74.52₹ 70.94
హైదరాబాద్ ₹ 75.61₹ 71.75
విజయవాడ₹ 75.02₹ 70.80

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.