Today Petrol Price: గుడ్ న్యూస్.. 4 రోజులుగా తగ్గుతూనే వస్తున్న పెట్రోల్ ధర!
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్ ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. ఇక డీజిల్ ధర గత నాలుగు రోజుల్లో 2 సార్లు తగ్గింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గాయి.
Samayam Telugu 4 Nov 2019, 8:53 am
ప్రధానాంశాలు:
- తగ్గిన పెట్రోల్ ధర
- డీజిల్ ధరదీ ఇదే దారి
- దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి
- గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు కిందకు
దేశీ ఇంధన ధరలు తగ్గాయి. సోమవారం పెట్రోల్ ధర మరో సారి తగ్గింది. 10 పైసలు క్షీణించింది. డీజిల్ ధర కూడా పెట్రోల్ బాటలోనే నడిచింది. 3 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.31కు క్షీణించింది. డీజిల్ ధర రూ.71.75కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో రూ.76.94కు క్షీణించింది. డీజిల్ ధర 3 పైసలు క్షీణతతో రూ.71.06కు దిగొచ్చింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా 3 పైసలు క్షీణించింది. దీంతో పెట్రోల్ ధర రూ.76.58కు తగ్గింది. డీజిల్ ధర రూ.70.72కు క్షీణించింది.
Also Read: undefined
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు క్షీణతతో రూ.72.65కు తగ్గింది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.65.75కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 9 పైసలు క్షీణతతో రూ.78.33కు తగ్గింది. డీజిల్ ధర 3 పైసలు తగ్గుదలతో రూ.68.96కు క్షీణించింది.
Also Read: undefined
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.47 శాతం తగ్గుదలతో 61.40 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.41 శాతం క్షీణతతో 55.97కు దిగొచ్చింది.
Also Read: ‘పీఎఫ్ ఖాతాదారులకు రూ.80,000.. లిస్ట్‌లో పేరు ఉందో లేదో చూసుకోండి’.. ఈపీఎఫ్‌వో క్లారిటీ!Also Read: undefined