యాప్నగరం

Petrol Price Today: పెట్రోలు, డీజిల్ ధరల వివరాలు

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.72.44 వద్ద ఉండగా.. డీజిల్ 11 పైసలు తగ్గి రూ.67.57 కి చేరింది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.71.95 వద్ద ఉండగా.. డీజిల్‌ ధర 10 పైసలు తగ్గి రూ.66.78 వద్ద కొనసాగుతోంది.

Samayam Telugu 6 Jan 2019, 9:49 am
ఆదివారం (జనవరి 6) దేశీయంగా పెట్రోలు ధరలు స్థిరంగా ఉండగా.. డీజిల్ ధరలు మాత్రం 10 - 11 పైసల మేర తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.68.29 వద్దే ఉండగా.. డీజిల్ ధర 10 పైసలు తగ్గి రూ.62.16 కి చేరింది. ముంబయిలో పెట్రోలు ధర రూ.74.10 ఉండగా.. డీజిల్ ధర 10 పైసలు తగ్గి రూ.65.04 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 57.06 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 47.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu petrol


ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.72.44 వద్ద ఉండగా.. డీజిల్ 11 పైసలు తగ్గి రూ.67.57 కి చేరింది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.71.95 వద్ద ఉండగా.. డీజిల్‌ ధర 10 పైసలు తగ్గి రూ.66.78 వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా జనవరి 6 పెట్రోలు, డీజిల్ ధరల వివరాలు..
నగరంపెట్రోలు ధర (లీటరు)డీజిల్ ధర (లీటరు)
ఢిల్లీ₹ 68.29 ₹ 62.16
ముంబయి₹ 73.95 ₹ 65.04
కోల్‌కతా₹ 70.43 ₹ 63.93
చెన్నై₹ 70.85 ₹ 65.62
బెంగళూరు₹ 70.53₹ 64.19
తిరువనంతపురం₹ 71.46 ₹ 66.90
హైదరాబాద్₹ 72.44₹ 67.57
విజయవాడ ₹ 71.95₹ 66.78

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.