ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోని 'ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్' 2020 విద్యాసంవత్సరానికి గానూ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.. Must Read: సమగ్ర శిక్ష అభియాన్లో 383 ఉద్యోగాలు
* ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ప్రవేశాలు
కోర్సు: బీఎస్సీ నర్సింగ్ కోర్సు
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 17 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.10.1995- 30.09.2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
Also Read: ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ విడుదల: 09.11.2019
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2019
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.12.2019
Read Also: NTPCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
➥ అడ్మిట్ కార్డు: డిసెంబరులో
➥ పరీక్ష తేది: 2020 జనవరి రెండో వారంలో.
➥ఫలితాల వెల్లడి: 2020 మార్చి చివరివారంలో
➥ ఇంటర్వ్యూ తేది: 2020 మే మొదటి వారంలో
Website
Read More..
➦ మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . . .
➦ మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . . .
వివరాలు..