బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ 2019-20 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ పీజీ డిగ్రీ అర్హతతోపాటు జాతీయస్థాయి పరీక్షలైన.. జెస్ట్ లేదా గేట్ ఉత్తీర్ణత ఉండాలి. లేదా యూనివర్సిటీల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్/ లెక్చరర్ షిప్‌కు సంబంధించి నిర్వహించే నెట్/సీఎస్ఐఆర్/యూజీసీ పరీక్షలో అర్హత పొంది ఉండాలి.
వివరాలు...
* పీహెచ్డీ ప్రవేశాలు - 2019
కోర్సులు..
✦ పీహెచ్డీ ✦ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ - పీహెచ్డీ (ఎంటెక్)
అర్హత: ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. జెస్ట్ లేదా గేట్‌తోపాటు నెట్/సీఎస్ఐఆర్/యూజీసీ (లెక్చర్‌షిప్/ జేఆర్ఎఫ్) అర్హత పొంది ఉండాలి.
వయసు: 01.06.2019 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ముఖ్యమైన తేదీలు..
Ph.D. Programme Details
Integrated M.Tech-Ph.D (Tech.) Programme Details
Website
వివరాలు...
* పీహెచ్డీ ప్రవేశాలు - 2019
కోర్సులు..
✦ పీహెచ్డీ
అర్హత: ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. జెస్ట్ లేదా గేట్‌తోపాటు నెట్/సీఎస్ఐఆర్/యూజీసీ (లెక్చర్‌షిప్/ జేఆర్ఎఫ్) అర్హత పొంది ఉండాలి.
వయసు: 01.06.2019 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది | 16.04.2019. |
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా | 26.04.2019. |
ఎంటెక్ పీహెచ్డీ ప్రోగామ్ ఇంటర్వ్యూ తేది | 13.05.2019 - 17.05.2019. |
పీహెచ్డీ ప్రోగామ్ ఇంటర్వ్యూ తేది | 20.05.2019 - 24.05.2019. |
ఇంటర్వ్యూ వేదిక | IIA, Koramangala Block II, Bangalore. |
Ph.D. Programme Details
Integrated M.Tech-Ph.D (Tech.) Programme Details
Website